హత్యాయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని దేవునిగూడ గ్రామంలో హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జన్నారం ఎస్ ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. గురువారం రోజున ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన పోకల వంశీ తన స్నేహితుడు కామన్ పల్లి గ్రామానికి చెందిన సాట్లసాయిశివ రాత్రి సమయంలో వెళ్లి అతనికి ఫోన్ చేసి బయటకు పిలిచి అతనితో గొడవపడి కొడుతూ కీచైన్ కత్తితో వంశీని పొడిచి హత్యా ప్రయత్నం చేశాడని ఎస్ ఐ తెలిపారు. గాయపడిన వంశీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వంశీ తల్లి పోకల కళావతి పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు అయన తెలిపారు.