📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

ఘనంగా కుంకుమ పూజలు

◉ Kodishetti Sathish   |   ◷ Latest
ఘనంగా కుంకుమ పూజలు
చెన్నూరు సాక్షర :చెన్నూరు పట్టణంలోని కుమ్మరి బొగూడ కె బి డి దుర్గామాత వద్ద ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. శుక్రవారం సరస్వతి అలంకరణ లో అమ్మవారిని అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. అర్చకులు మంత్రోస్తవాల తో పూజ కార్యక్రమణి నిర్వహించారు..అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమం లో చెన్నూరు కె బి డి దుర్గామాత ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు