📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
Politics

టీపీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు..

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
టీపీసీసీ అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు..
  • రానున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలపై పలు కీలక సూచనలు చేసిన టీపీసీసీ.
తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని శనివారం నార్సింగిలోని ఆయన నివాసంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు, ఈ సందర్భంగా మహేష్ గౌడ్ గారు మాట్లాడుతూ రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలలో ఓటర్ నమోదు ప్రక్రియ తదితర అంశాలపై కీలక సూచనలు చేసి కష్టపడి పనిచేయాల్సిందిగా సూచించారు, ఈ సందర్భంగా నీలం మధు టీపీసీసీకి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.