పోనకల్ జిపిలో రేషన్ కార్డుల పంపిణి
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ పంచాయితి కార్యాలయంలో పంచాయితి పరిదిలోని రేషన్ కార్డు దారులకు నూతన స్మార్ట్ కార్డులను పంపిణి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు నూతనంగా స్మార్ట్ కార్డులను అందజేయాలనె ప్రక్రియను కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఏం ఎల్ ఎల్ లు ప్రజా ప్రతినిధులు ప్రారంబించారు. ఈ పంపిణి బాద్యతలను మండల రెవెన్యు సిబ్బందికి అప్పగించడంతో గ్రామ గ్రామాన రెవెన్యు సిబ్బంది ఈ కార్డులను లబ్దిదారులకు అందజేస్తున్నారు దానిలో బాగంగా పోనకల్ పంచాయతి పరిదిలోని లబ్దిదారులకు గ్రామ పంచాయితి కార్యాలయంలో నేడు పంపిణి చేస్తున్నారు. పంచాయితి పరిదిలోని లబ్దిదారులు గ్రామ పంచాయితి కార్యాలయానికి వచ్చి వారి వారి కార్డులను తిసుకేల్లాలని అధికారులు సూచించారు.