దాండియా ఆడిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్.
- నిర్మల్ దాండియా నైట్స్ – 2026’ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు.
నిర్మల్ అక్టోబర్ 18 (సాక్షర ప్రతినిధి)
శనివారం రాత్రి నిర్మల్ పట్టణంలోని ఉధాసి మాటమ్ ఎన్టీఆర్ మార్గ్ ప్రియదర్శినినగర్ లో అన్సృత రెసొనెన్స్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మల్ దాండియా నైట్స్ – 2026’ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ఉత్సాహంగా దాండియా ఆడుతూ కార్యక్రమంలో సందడి చేశారు. సంప్రదాయ దాండియా నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుక పండుగ వాతావరణంలో ఎంతో వైభవంగా సాగింది.
అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య ని, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ని నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.