అనారోగ్య సమస్యతో ఉరి వేసుకుని ఒకరి మృతి.
- ఆరోగ్య సమస్యలు తగ్గక పోవడం తో మంగళ వారం 03.రోజునా కడ్తాల్ గ్రామా శివారులో మామిడి తోట లో దోతి తో ఉరి వేసుకోని మృతి.
నిర్మల్ నవంబర్ 3 సాక్షర ప్రతినిధి. సోన్ మండల పరిధిలోని
కడ్తాల్ గ్రామానికి చెందిన చింతల నడిపి గంగన్న శివరాత్రి (54)సంవత్సరాలు, కులం తెనుగు అను అతను గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు నిర్మల్ లో ఆసుపత్రిలో చూపించుకున్న ఆరోగ్య సమస్యలు తగ్గక పోవడం తో మంగళ వారం 03.రోజునా కడ్తాల్ గ్రామా శివారులో మామిడి తోట లో దోతి తో ఉరి వేసుకోని చనిపోయినాడు. మృతుడికి భార్య,ఒక కొడుకు కలడు. మృతుని కొడుకు అయిన చింతల ప్రసాద్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ ఐ కే గోపి తెలిపినారు.