నిర్మల్ జిల్లా నూతన అడిషనల్ కలెక్టర్ డి. వెంకట మాధవరావును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు.
- నూతన అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డి. వెంకట మాధవరావు.
నిర్మల్ అక్టోబర్ 15(సాక్షర ప్రతినిధి)
నిర్మల్ జిల్లా నూతన అడిషనల్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డి. వెంకట మాధవరావు. ని నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు *గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సోన్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అంబేకర్ ప్రసాద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నూతన అడిషనల్ కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.