నిర్మల్‌లో కాషాయ సందడి.. బీజేపీ మహా పాదయాత్రకు సర్వం సిద్ధం! సబ్
- ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పాదయాత్ర 50 వేల మందితో భారీ జనసమీకరణకు బీజేపీ నేతల సన్నాహాలు......... ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్........
నిర్మల్ నవంబర్ 2 సాక్షర ప్రతినిధి
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో శాంతినగర్ నుంచి వివేక్ చౌక్ వరకు పాదయాత్రహెలిప్యాడ్ నుంచి వాహనంలో శాంతినగర్ చౌరస్తాకు చేరుకోనున్న సునీల్ బన్సల్ అక్కడి నుంచి శివాజీ చౌక్ మీదుగా వివేక్ చౌక్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర నిర్వహించనున్న మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. ఆయన తొలి నిర్మల్ పర్యటన కావడంతో పార్టీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేయడంతో నిర్మల్ పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది.మొత్తంగా ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పార్టీ శ్రేణులను సమీకరించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహా పాదయాత్రకు బీజేపీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.