📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

చీర చంద్రమౌళి అధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
చీర చంద్రమౌళి అధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
రామచంద్రపురం అక్టోబర్ 21: రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెలిమెల గ్రామo శ్రీ దుర్గా శంకర్ ఫంక్షన్ హాల్లో ఈదుల నాగులపల్లి వాసులు చీర చంద్రమౌళి అధ్వర్యంలో ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ చంద్రమౌళి మాట్లడుతు గథ 12 సంవత్సరాల నుండి అలా బలయ్ కార్యక్రమం సోంత కర్చుతో నిర్వహించడం ఎంత సంతోషం అని అన్నారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు ,ప్రజాప్రతినిధులు వ్యాపార వేథలు గ్రామాలకు వచ్చిన పెద్ద మనుషులు అందరికి శాలువాలతో సన్మానాలు చేసి బోజన కార్యరామం నిర్వహిస్థాము ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్ధేశం దసరా పండుగ రోజు అందరు కలిసి మంచి చేoదుకు సంబంధం,కమ్యూనికేషన్ కోసం పెట్టడం జరుగుతుంధి .ఈ కార్యక్రమానికి నా అల్లులు మహేష్,వెంకట్ ఎంతో సహకరిస్తూ ముందుండి విజయవంతం చేస్తారు.ఈ కార్యక్రమానికీ వచ్చిన ప్రతి ఒక్కరికి ధాన్యవాదాలు అని అన్నారు.