📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు
  • విజయదశమి సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు.