నందిగుండం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
- మహిషాసుర దహన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొన్న నాయకులు
నిర్మల్ అక్టోబర్ 18(సాక్షర ప్రతినిధి)
నంది గుండంలో నిర్వహించిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహిషాసుర దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డికింది ముత్యం రెడ్డి, ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి, బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్, జమాల్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దొడ్డికింది నిరంజన్ రెడ్డి, ఇర్ల విజయ్, తదితరులు పాల్గొన్నారు.