📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు.
  • జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు
నిర్మల్ అక్టోబర్ 20(సాక్షర ప్రతినిధి)
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.దసరా పండుగ ప్రజల జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహం, సానుకూల దృక్పథాన్ని నింపాలని కోరారు.జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో, సురక్షితంగా విజయదశమి వేడుకలను జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.