📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

మండల విద్యార్థినికి ఏం బి బి ఎస్ సీటు

◉ Kotha Venugopal   |   ◷ Latest
మండల విద్యార్థినికి ఏం బి బి ఎస్ సీటు
జన్నారం సాక్షర
జన్నారం మండల విద్యార్థినికి ఏం బి బి ఎస్ సీటు వచ్చింది. మండలంలోని కొత్తూరి చిన్మయి కి 3 వ విడుత కౌన్సిలింగ్ లో ఏం బి బి ఎస్ సీటు వచ్చినట్లు కుటుంబసబ్యులు తెలిపారు. ఈ విద్యార్థిని తండ్రి బాస్కర్ గతంలో ఇక్కడ పోలిస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గ విదులు నిర్వర్తించారు. ఈ విద్యార్థిని బెల్లంపల్లి హైదరాబాద్ లో విద్యాబ్యాసం చేసిందని మా అమ్మాయికి ఏం బి బి ఎస్ సీటు రావడం చాలా సంతోషంగా వున్నదని వారు తెలిపారు. మండల విద్యార్థినికి ఈ సీటు రావడం పట్ల పలువురు ఆమెను అబినందించారు.