📅 Thursday, 22 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
24°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

బతుకమ్మ ఆడేoదుకు అనుమతి ఇవ్వండి

◉ Kotha Venugopal   |   ◷ Latest
బతుకమ్మ ఆడేoదుకు అనుమతి ఇవ్వండి
జన్నారం : జన్నారం మండలం ఇందన్ పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 105 భూమి లో బతుకమ్మ ఆడుతుంటే అధికారులు అడ్డుకుంటున్నారని ఇందన్ పెల్లి ఉప సర్పంచ్ చుంచు వినయ్, వార్డు సభ్యులు మంతుర్తి హనుమండ్లు, ప్రకాష్. గ్రామానికి చెందిన యువకులు అన్నారు. గతంలో మహిళలు బతుకమ్మను రోడ్డుపైనే ఆడేవారని మహిళల సంఖ్య పెరగడం వల్ల రోడ్డుపై ఆడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 105 లో ఉన్న ప్రభుత్వ భూమిలో బతుకమ్మ ఆడేందుకు భూమిని చదును చేయగా అధికారులు అడ్డుపడ్డారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బతుకమ్మ ఆడేందుకు ఒక్కరోజైనా అనుమతి ఇవ్వాలని వారు కోరారు