భక్తి శ్రద్దలతో అమ్మవారి నిమజ్జనం
జన్నారం సాక్షర
జన్నారం మండలంలో భక్తిశ్రద్దలతో శ్రీ దుర్గామాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమం జరిగింది. మండలకేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైబవంగా భక్తులు 9 రోజుల పాటు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు అభిషేఖలు అర్చనలు హోమాలు అన్నప్రసాద వితరణ భజనలు పారాయణాలు కుంకుమ పూజలు తదితర కార్యక్రమాలు చేసి ఈరొజు ప్రశాంతంగా సంతోషంగా భాజబజంత్రీలతో అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భవాని దీక్షా స్వాములు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలు సజావుగా ప్రశాంతంగా జరిగేవిదంగా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.