📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

పాలపిట్ట అమ్మవారి స్వరూపం అదృష్టం వుంటే దర్శనం అవుతుంది

◉ Kotha Venugopal   |   ◷ Latest
జన్నారం సాక్షర
పాలపిట్ట సాక్షాస్తూ అమ్మవారి స్వరూపం ఎవరికైనా అదృష్టం ఉంటేనే ఆ పాలపిట్ట అమ్మవారి దర్శనం లబిస్తుంది. పాలపిట్టపై ఇటివల అటవీశాఖ అధికారులు చాలా హంగామా చేస్తున్నారు కాని అదంతా వృదా ప్రయాసనే అని మండలంలోని మేధావులు అంటున్నారు. పాలపిట్టను బందించి దర్శిండం సరైంది కాదని చాలామంది మేధావులకు తెలుసునని పాలపిట్టను బందించడం చట్టరీత్యా నేరం అలా చేసినవారికి అటవీశాఖ చట్టంప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అటవీశాఖ అధికారులు ఇటివల ప్రకటనలు చేస్తున్నారు కాని పాలపిట్ట ప్రాముక్యత తెలిసినవారు బందించిన పాలపిట్టను చూడరు ఆ అమ్మవారి దయవుంటే ఖచ్చితంగా పాలపిట్ట దర్శనం దసరా రోజు లబిస్తుందని మండలంలోని భక్తులు అంటున్నారు. అటవీ అధికారులు ఈ పాలపిట్ట ఇసుక ప్రజలపై పర్యావరణ పన్నులు వాసులు చేయడం ఈ ప్రాంత ప్రజలను అనవసరంగా ఇబ్బందులు పెట్టడం మాని అడవిని కాపాడే పనులు చేపట్టాలని మండలవాసులు అటవీశాఖ అధికారులకు సూచిస్తున్నారు.