📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

అత్య,పత్య క్రీడల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన శ్రీ సాయి హై స్కూల్ విద్యార్థిని రిహామేహక.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
అత్య,పత్య క్రీడల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన శ్రీ సాయి హై స్కూల్ విద్యార్థిని రిహామేహక.
  • అత్యపత్య క్రీడా పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానం గెలుచుకొని సిల్వర్ మెడల్ గెలుచుకుంది

నిర్మల్ ఆగస్టు 17(సాక్షర ప్రతినిధి)
నిర్మల్ జిల్లా కేంద్రంలో నీ మినీ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో రిహమేహక బాలికలవిభాగం నుండి అత్యపత్య క్రీడా పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానం గెలుచుకొని సిల్వర్ మెడల్ గెలుచుకుంది.
సొన్ మండల కేంద్రంలోనీ న్యూ వెల్మల్ బోప్పారం గ్రామానికి చెందిన శ్రీ సాయి హై స్కూల్ విద్యార్థిని రిహామేహక 8వ తరగతి అత్య, పత్య క్రీడల పోటీల్లో ద్వితీయ స్థానంలో సిల్వర్ మెడల్ సాధించిన శ్రీ సాయి హై నిర్మల్ జిల్లా బాలికల విభాగంలో ప్రతిభ కనబరచి, రాష్ట్రస్థాయి అట్యా పట్యా (U-17) పోటీలలో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించిన రిహమేహక ను పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ నర్సయ్య, ఉపాధ్యాయులు, మెడల్ సాధించిన విద్యార్థి నీ తల్లిదండ్రులు,అభినందించారు. ఎంతో కృషి చేసిన పి.ఈ.టీలు ముఖేష్, ప్రేమ్ సింగ్ లను పాఠశాల సిబ్బంది అభినందించారు.