📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
22°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.
‹
›
District News

పాలపిట్టను పట్టుకోవడం బంధించడం చట్టరీత్యా నేరం నేరం రుజువైతే 3 సంవత్సరాల జైలు శిక్ష-ఎఫ్ డి ఓ రామ్మోహన్

◉ Kotha Venugopal   |   ◷ Latest
పాలపిట్టను పట్టుకోవడం బంధించడం చట్టరీత్యా నేరం నేరం రుజువైతే 3 సంవత్సరాల జైలు శిక్ష-ఎఫ్ డి ఓ రామ్మోహన్
జన్నారం సాక్షర : పాలపిట్టను పట్టుకున్న బంధించిన చట్ట రీత్యా నేరమని నేరం రుజు వైతే 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా వుంటుందని జ న్నారం అటవీ డివిజనల్ అ ధికారి రామ్మోహన్ అన్నా రు. గురువారం రోజున ఆయన మండలకేంద్రంలోని ఎఫ్ డి ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ దసరా పండగ సంద ర్భంగా శుభసూచికంగా పరి గణించి వీక్షించే పాలపిట్ట జ నాభా క్షిణించిందని తెలిపా రు. వ్యవసాయానికి హాని చేసే ఎన్నో కీటకాలను తినే సే పాలపిట్టలను రైతునేస్తం గా అభివర్ణిస్తారని వ్యవసా య రంగంలో పురుగుల మందులను వినియోగించ డం మూలంగా పాలపిట్టల ప్రధాన ఆహారమైన పురు గులు, కీటకాలు తగ్గిపోయి పాలపిట్ట జనాభా క్షిణిస్తుం దని తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 పాల పిట్టకు రక్షణ కల్పించిందని పాలపిట్టను పట్టుకోవడం, బంధించడం,ప్రదర్శించడం చట్టం ప్రకారం నేరమని నే రం రుజువైతే 3 సంవత్స రాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమాన లేద రెండు కలిపి విధించవచ్చని తెలిపారు.