మంజులపూర్ దుర్గామాత శోభాయాత్ర పాల్గొన్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్..
- మంజులపూర్ 18వ వార్డులో ఈ రోజు నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు.
నిర్మల్ అక్టోబర్ 20 (సాక్షర ప్రతినిధి)
నిర్మల్ పట్టణంలోని మంజులపూర్ 18వ వార్డులో ఈ రోజు నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, దుర్గామాత ఆశీస్సులు పట్టణ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చెనిగరపు నరేష్, కాలనీ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.