ప్రమాదవశస్తు కాలువలోపడి వృద్దుడు మృతి
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని రెండ్లగూడ గ్రామంలో ప్రమాదవశస్తూ అల్లం రాజలింగు (70) వృద్దుడు కాలువలో పడి మృతి చెందాడు. మండలంలోని రెండ్లగూడ గ్రామానికి చెందిన అల్లం రాజలింగు గ్రామంలోని కడెం కలువ వద్దకు చేపలవేటకు వెళ్ళాడని అక్కడ ప్రమద వశస్తు కాలువలోపడి మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. సంగటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.