📅 Monday, 26 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
‹
›
District News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

◉ M VIJAYA   |   ◷ Latest
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
రెబ్బెన,సాక్షర:బెల్లంపల్లి ఏరియా గోలేటి సిహెచ్పిలో కాంట్రాక్టు వర్క్ మెన్ గా పనిచేస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మేకర్తి రాజేశం కుటుంబ సభ్యులకు సిహెచ్పి ఉద్యోగులు,కాంట్రాక్ట్ వర్క్ మెన్ల ఆర్థిక సహకారంతో ఒక లక్ష రూపాయల ఫిక్సడ్ డిపాజిట్ సర్టిఫికెట్ మరియు7వేల రూపాయల నగదును సిహెచ్పి ఎస్ఈ కోటయ్య చేతుల మీదుగా అందించారు.కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాంతు సమ్మయ్య తో పాటు సిహెచ్పి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.