పోలిస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి ఎస్ ఐ ఉదయ్ కిరణ్
జన్నారం సాక్షర
పోలిస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి అని జన్నారం ఎస్ ఐ ఉదయ్ కిరణ్ అన్నారు. పోలిస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో బాగంగా మండలకేంద్రంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంగడి బజార్ నుండి సినిమహళ్ రోడ్ అంబేద్కర్ చౌక్ పాత బస్టాండ్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ప్రజా సేవకు ప్రజల రక్షణకొరకు నిలుస్తారని శాంతి బద్రతల పరిరక్షనకోరకు అహర్నిశలు కృషి చేస్తారని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులతోపాటు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.