రేపు సామజిక తనికి ప్రజావేదిక
జన్నారం సాక్షర
రేపు సామజిక తనికి ప్రజా వేదిక నిర్వహించడం జరుగుతుందని మండల ప్రజాపరిషత్ అబివృద్ది అధికారి ఉమర్ షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గ్రామాలలో చేసిన వి బి జి రాం జి జాతీయ ఉపాది హామీ పథకం పనులపై 16 విడుత సామజిక తనికి యొక్క ప్రజావేదిక రేపు ఉదయం 9 గంటలకు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించడం జరుగుతుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు అధికారులు సకాలంలో హాజరుజవాలని అయన సూచించారు.