📅 Thursday, 05 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఎండుతున్న వరి నీరందకుంటే రైతుకు ఉరే
‹
›
District News

ఇసుక టిప్పర్ ను పట్టుకున్న అటవీ అధికారులు

◉ Kotha Venugopal   |   ◷ Latest
ఇసుక టిప్పర్ ను పట్టుకున్న అటవీ అధికారులు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని చింతగూడ వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక టిప్పర్ ను పట్టుకున్నట్లు జన్నారం అటవీ క్షేత్రాదికారి తెలిపారు. గురువారం రోజున అయన తెలిపిన వివరాల ప్రకారం చింతగూడ గ్రామం సమీపంలో అటవీ సిబ్బంది వాహనాలను తనికి చేస్తుండగా ప్రభుత్వ నిబందనల ప్రకారం సరైన పత్రాలు లేకుండా ఇసకను తరలిస్తున్న టిప్పర్ కు పట్టుకున్నట్లు అయన వివరించారు. పట్టుబడిన వాహనాన్ని రేంజ్ కార్యాలయానికి తరలించామని రమేష్ రావు ఒర్సు మల్లేష్ రాజమల్లు లపై కేసు నమోదు చేసినట్లు అయన తెలిపారు.