📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి
‹
›
District News

పాటశాల అబివృద్దికి సహకరిస్తాం మేధా చారిటబుల్ ట్రస్ట్

◉ Kotha Venugopal   |   ◷ Latest
పాటశాల అబివృద్దికి సహకరిస్తాం                       మేధా చారిటబుల్ ట్రస్ట్
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని అక్కపెల్లిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాటశాల అభివృద్దికి సహకరిస్తాం అని మేధా చారిటబుల్ ట్రస్ట్ సబ్యురాలు స్వాతి తెలిపారు. బుదవారం రోజున ఆమె పాటశాలను సందర్శించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పాటశాల లో విద్యార్థులకు కావలిసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆమె అన్నారు. పాటశాల లోని విద్యార్థులు మంచిగా క్రమశిక్షణతో చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రదానోపాద్యాయులు జాజాల శ్రీనివాస్ ఉపాద్యాయులు అంకం కరుణ మౌనిక రమేష్ ప్రభాకర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.