📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS భక్తిశ్రద్ధలతో శబరిమల మహాపాదయాత్ర ప్రారంభం
‹
›
District News

మాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
మాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు..
దసరా పండుగ సందర్భంగా.. మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు కు.. పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధిని వారికి వివరించారు. ప్రజలు నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని.. ఇందుకు అనుగుణంగా పనిచేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు సుమలత శ్రీకాంత్, ప్రమీల, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, అంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.