18 న సద్దులు 20 న దసరా పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్
జన్నారం సాక్షర:
జన్నారం మండలకేంద్రం పోనకల్ గ్రామ పంచాయితి పరిదిలో 18 న సద్దుల బతుకమ్మ 20 న దసరా పండుగను జరుపుకోవాలని పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్ తెలిపారు. గురువారం రోజున ఆమె మాట్లాడుతూ ఈనెల 18 వ తేది ఆదివారం రోజున సద్దుల బతుకమ్మ పండుగ 20 వ తేది మంగళవారం రోజున దసరా పండుగలను జరుపుకోవడానికి వేదపండితుల సలహాలమేరకు నిర్ణయించడం జరిగిందని గ్రామ పంచాయితి పరిదిలోని ప్రజలు వేదపండితుల నిర్ణయాల మేరకు సంతోషంగా పండుగలను జరుపుకోవాలని ఆమె సూచించారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరు ఇబ్బంది పడకుండా అందరు సంతోషంగా పండుగలను జరుపుకోవాలని ఆమె సూచించారు.