టి యు డబ్ల్యు జే (ఐ జే యు )జిల్లా జాయింట్ సేక్రటిరిగా మేడ మురళీధర్
జన్నారం సాక్షర
జన్నారం మండలానికి చెందిన పాత్రికేయుడు మేడ మురళీధర్ టి యు డబ్ల్యు జే (ఐ జే యు) మంచిర్యాల జిల్లా జాయింట్ సేక్రటిరిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా మహాసబలలో జిల్లా నూతన కమిటిని ఎన్నుకున్నారు. దీనిలో బాగంగా మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు మేడ మురళీధర్ ను ఏకగ్రీవంగా జిల్లా జాయింట్ సేక్రటిరీగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నాకు ఇంతటి పదవి ఇచ్చినందుకు రాష్ట్ర జిల్లా నాయకులకు సహకరించిన పాత్రికేయులకు ధన్యవాదాలు అని అయన తెలిపారు. ఈ సందర్బంగా జన్నారం మండల ప్రెస్ క్లబ్ అద్యక్ష కార్యదర్శులు సబ్యులు అందరు మేడ మురళీధర్ ను అబినందించారు.