📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS రేపు విద్యుత్ అంతరాయం
‹
›
District News

రేపు విద్యుత్ అంతరాయం

◉ Kotha Venugopal   |   ◷ Latest
రేపు విద్యుత్ అంతరాయం
జన్నారం సాక్షర
రేపు జన్నారం సబ్ స్టేషన్ పరిదిలో విద్యుత్ అంతరాయం వున్నట్లు మండల విద్యుత్ అధికారి సాయిసృతిక్ తెలిపారు. శుక్రవారం రోజున అయన మాట్లాడుతూ జన్నారం సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు ఉన్నందున రేపు ఉదయం 9 గంటలనుండి 11-30 గంటల వరకు సబ్ స్టేషన్ పరిదిలోని జన్నారం పట్టణం బాదంపల్లి పైడిపెల్లి ఫీడర్ల క్రింద వున్న అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని మరమ్మత్తులు పూర్తి చేసిన వెంటనే విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతుందని అయన తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు రైతులు సహకరించగలరని అయన కోరారు.