గంగ నిల జాతరకు ఆహ్వానము
- గంగ నీళ్ల జాతరకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డినీ ఆహ్వానించిన ఆలయ ఈవో భూమయ్య మరియు కమిటీ సభ్యులు.
నిర్మల్ అక్టోబర్ 17(సాక్షర ప్రతినిధి)సారంగాపూర్ మండల పరిధిలోని
అడెల్లి మహా పోచమ్మ గంగనీళ్ళ జాతర సందర్భంగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసానికి దేవాలయ ఈవో (ఈవో) భూమయ్య మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి జాతరకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా అక్టోబర్ 17 శనివారం ప్రారంభమై, అక్టోబర్ 18, ఆదివారం ముగియనున్న గంగనీళ్ళ జాతరకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే కు తెలియజేసి, జాతరకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.