📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

గ్రామంలోని రైతులు అధికారుల సూచనలు పాటించాలి సర్పంచ్ సుమలత

◉ Kotha Venugopal   |   ◷ Latest
గ్రామంలోని రైతులు అధికారుల సూచనలు పాటించాలి సర్పంచ్ సుమలత
జన్నారం సాక్షర
చింతగూడ గ్రామంలోని రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని సర్పంచ్ సుతారి సుమలత వినయ్ తెలిపారు. శనివారం రోజున గ్రామంలోని రైతువేదికలో ఉద్యానవనశాఖ వ్యవసాయ శాఖా అద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థుతుల పట్ల రైతులకు నష్టం జరగకుండా ఉండడానికి అధికారులు తగు సూచనలు చేస్తున్నారని గ్రామంలోని రైతులు వారి సూచనలను పాటిస్తూ లబ్ది పొందాలని ఆమె సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై సంబందిత అధికారులు రైతులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీరన్న కృషి విజ్ఞాన్ కేంద్రం శాస్త్రవేత్త మహేష్ సాద్వి ఉద్యానవన అధికారిని సహజ ప్యాక్స్ చైర్మెన్ నాసాని రాజన్న అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.