📅 Tuesday, 24 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
22°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS శ్రీ గురునానక్ దేవ్ జి బోధనలు అనుసరనీయం - సన్మార్గంలో నడచు కోవాలి - సత్యమార్గంలో జీవించాలి
‹
›
District News

రెండ్లగూడ రామాలయంలో సాముహిక శ్రీ సత్యనారాయణ వ్రాతలు

◉ Kotha Venugopal   |   ◷ Latest
రెండ్లగూడ రామాలయంలో సాముహిక శ్రీ సత్యనారాయణ వ్రాతలు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని రెండ్లగూడ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణిమ పండుగను పురస్కరించుకొని ఆలయ కమిటి అద్వర్యంలో సాముహిక శ్రీ సత్యనారాయణ వ్రాతలను నిర్వహించారు. మంగళవారం రోజున కార్తీక పౌర్ణిమ ను పురస్కరించుకొని దేవాలయంలో ఆలయ పురోహితులు పెరబదూరి శ్రీకాంత్ స్వామి శ్రీదర్ స్వామి లు శ్రీ సీతారామచంద్రస్వామి లక్ష్మణ స్వామి శ్రీ ఆంజనేయస్వామి వార్లకు ప్రత్యేక పూజలు అభిషేఖలు అర్చనలు చేశారు. తదనంతరం భక్తులచే సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రాతలను జరిపించారు. ఈ సందర్బంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అలయకమిటి అద్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.