📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS భక్తిశ్రద్ధలతో శబరిమల మహాపాదయాత్ర ప్రారంభం
‹
›
District News

స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌గా రాథోడ్ రమేష్ బాధ్యతల స్వీకరణ.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌గా రాథోడ్ రమేష్ బాధ్యతల స్వీకరణ.
  • పలువురు అధికారులు, ఉద్యోగులు, శుభాకాంక్షలు.
నిర్మల్ అక్టోబర్ 17(సాక్షర ప్రతినిధి)
నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌గా రాథోడ్ రమేష్ శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ కార్యాలయంలో పలువురు అధికారులు, ఉద్యోగులు,సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.