దిమ్మదుర్తి ఎస్సార్‌ఎస్పీ క్వార్టర్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
- ఇందిరమ్మ కాలనీలో స్థలాలు కేటాయించే అంశంపై సంబంధిత అధికారులతో చర్చించినా జిల్లా కలెక్టర్
నిర్మల్ అక్టోబర్ 24 సాక్షర ప్రతినిధి
నిర్మల్ జిల్లా దిమ్మదుర్తి గ్రామంలో ఎస్సార్‌ఎస్పీ క్వార్టర్స్‌లో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కుటుంబాల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా కుటుంబాలకు ఇందిరమ్మ కాలనీలో స్థలాలు కేటాయించే అంశంపై సంబంధిత అధికారులతో చర్చించి, నివాసితుల సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు తో పాటు ఎమ్మార్వో, తహసీల్దార్, హౌసింగ్, ఇరిగేషన్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.