📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
31°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS కొల్లూరులో అమ్మవారి నవరాత్రి శోభాయాత్ర వైభవం
‹
›
District News

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ నేతల విజయదశమి శుభాకాంక్షలు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ నేతల విజయదశమి శుభాకాంక్షలు
  • శాలువాతో సత్కరించిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని పటాన్‌చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు వేం నరేందర్ రెడ్డికి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. పండుగ వేళ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు.