📅 Tuesday, 03 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
29°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్రకు పోటెత్తిన జనసందోహం!
‹
›
District News

ఎన్నికలపై విద్యార్థులకు క్విజ్ పోటీల నిర్వహణ

◉ Kotha Venugopal   |   ◷ Latest
ఎన్నికలపై విద్యార్థులకు క్విజ్ పోటీల నిర్వహణ
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాటశాల విద్యార్థులకు భారత దేశంలో ఎన్నికల నిర్వహణపై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించినట్లు మండల తహసిల్దార్ తెలిపారు. మంగళవారం రోజున అయన మాట్లడుతూ ఈ రోజు C.E.O. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాటశాల విద్యార్థులకు సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు క్విజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అయన అన్నారు. అదేవిదంగా ఎన్నికల ప్రక్రియ ఓటుహక్కు ప్రజాస్వామ్య విలువలు ఎన్నికల ప్రాదాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు అయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ వెంకటేశం పాటశాల ఉపాద్యాయులు విద్యార్తులు తదితరులు పాల్గొన్నారు.