భైంసాలో నేడు ఎస్పీ ప్రజావాణి
- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదుల స్వీకరణ – జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల
నిర్మల్ నవంబర్ 3(సాక్షర ప్రతినిధి)
జిల్లా ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బుధవారం భైంసాలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.
నవంబర్ 4వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భైంసా క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. తమ సమస్యలపై నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయదలచిన ప్రజలు నిర్ణీత సమయంలో క్యాంప్ కార్యాలయానికి రావాలని సూచించింది.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురావాలని పోలీస్ శాఖ కోరింది.