అగ్నిప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన
జన్నారం సాక్షర
జన్నారం మండలకేంద్రంలోని జయరాణి ప్రయివేటు పాటశాల విద్యార్థులకు మండల అగ్నిమాపక సిబ్బంది అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించినట్లు మండల అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రోజున జరిగిన ఈ కార్యక్రమంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రమాదాలు సంబవిస్తే ఏ విదంగా స్పందించాలి నష్టాలూ జరగకుండా ఎలా వ్యవహరించాలి ప్రమాదం జరిగితే వైద్య పోలిస్ సిబ్బందితోపాటు మా నుండి ఎటువంటి సహకారాలు పొందాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.