మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనికీలు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనికీలు చేశారు. శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాటశాల తహసిల్దార్ కార్యాలయం ప్రభుత్వ ఆసుపత్రి కిష్టాపూర్ లోని కస్తురిబా పాటశాల ఏ టి సి కేంద్రం లలో ఆకస్మికంగా తనికీలు చేశారు. అన్ని చోట్ల విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర విషయాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ సేవలను అందించాలని సిబ్బందికి సూచించారు. అయన వెంట మండల తహసిల్దార్ బక్కయ్య మండల పరిషత్ అబివృద్ది అధికారి ఉమర్ షరీఫ్ లు వున్నారు.