మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని కవ్వాల ప్రాంతంలో మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి చేయడం జరిగింది. సోమవారం రోజున కవ్వాల ప్రాంతంలోని హాస్టల్ తండా నాయకపుగూడ కు చెందిన మేక రవి తన మేకలను మేపడానికి సమీప అడవిలోకి తీసుకెళ్లగా అడవిలో ఎలుగుబంటి తల్లి పిల్ల రెండు కలిసి అతనిపై దాడి చేయడంతో అయన తీవ్రంగా గాయపడ్డాడు. బాదితుడు ఎలుగుబంట్ల నుండి తప్పించుకొని వచ్చి గ్రామానికి చేరుకోగానే 108 కు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. బాదితునికి అటవీశాఖ వారు ఆదుకోవాలని కుటుంబసబ్యులు కోరుతున్నారు.