📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

మండలంలోని రైతులు ప్రజలు రాష్ట్రంలో ఎల్ నినో ప్రబావంపై ప్రభుత్వ సూచనలు పాటించాలి జన్నారం తాజా మాజీ జెడ్ పి టి సి ఎర్ర చంద్రశేఖర్

◉ Kotha Venugopal   |   ◷ Latest
మండలంలోని రైతులు ప్రజలు రాష్ట్రంలో ఎల్ నినో ప్రబావంపై ప్రభుత్వ సూచనలు పాటించాలి జన్నారం తాజా మాజీ జెడ్ పి టి సి ఎర్ర చంద్రశేఖర్
జన్నారం సాక్షర : జన్నారం మండలంలోని అన్నదాతలు ప్రజలు మన రాష్ట్రంలోని ఎల్ నినో ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలని జన్నారం తాజా మాజీ జెడ్ పి టి సి ఎర్ర చెంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం రోజున అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటివల వచ్చిన ఎల్ నినో మహమ్మారి తో రాష్ట్రంలో వర్షాలు చాలా తక్కువగా కురిసాయని అంతేకాకుండా రోజు రోజు ఎండ వేడిమి పెరుగుతుందని తద్వారా రాష్ట్రంలోని రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయన అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అదేవిదంగా రాష్ట్రంలోని ఒక్క రైతుకు ఎటువంటి నష్టం రాకుండా సహకరించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నదని అందులోబాగంగా రాష్ట్రంలోని ప్రజలకు రైతులకు కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారని వాటిని ప్రతి ఒక్కరు తప్పకుండ పాటించాలని అయన సూచించారు. అదేవిదంగా మండలంలోని ప్రజలు భతుకమ్మ దసరా పండుగలను సంతోషంగా జరుపుకోవాలని అయన ప్రజలను కోరారు.