📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

తపాలాపూర్ యూత్ కమిటి ఎన్నిక

◉ Kotha Venugopal   |   ◷ Latest
తపాలాపూర్ యూత్ కమిటి ఎన్నిక
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని తపాలాపూర్ యూత్ నూతన కమిటిని ఎన్నుకున్నారు. బుదవారం రోజున గ్రామంలోని యువకులందరూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక నూతన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటి అద్యక్షులు సుంకం వంశీ ఉపాధ్యక్షులు సౌదాని హరీష్ ప్రధాన కార్యదర్షులు పప్ప అభిలాష్ మామిడి వినయ్ కోశాదికారి పాదం రాకేశ్ ప్రచార కార్యదర్శులు సల్ల అరుకాలు శాఖాపురపు అజయ్ నిర్వహణ కార్యదర్షులు గుంటుకు మహేష్ దుర్గం ప్రసాద్ పి ఆర్ ఓ లు అల్లంల కిరణ్ మైలారపు దుర్గయ్య సోషల్ మీడియా బాద్యులు అడల అజయ్ మైదం అభిలాష్ చిలుక మనోహర్ సలహాదారులు అల్లంల శ్రీను పాదం గట్టుస్వామి ఆర్గల రాకేశ్ ఆరోగ్య సమన్వయకర్తలు ఏనుగుల వంశీ పప్ప రవితేజ వ్యవసాయ సమన్వయకర్త పుట్టకొక్కుల మహేష్ గంట శ్రీను సామజిక సమన్వయకర్తలు చిరుత మనోహర్ పెంకర్ల రాజు విద్యాసమన్వయకర్త దండిగే రాకేశ్ సాంస్కృతిక కార్యకర్తలు మారిశెట్టి సాయికృష్ణ పెరదొండ రాజు లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నూతన కమిటి మాట్లాడుతూ గ్రామంలోని యువకులందరం గ్రామ అబివృద్దికి గ్రామంలోని ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలిపారు.