దుర్గామాత స్వాములకు పండ్లు పంపిణీ
- దుర్గామాత స్వాములకు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మల్లయ్య పండ్ల పంపిణీ.
నిర్మల్ అక్టోబర్ 18(సాక్షర ప్రతినిధి)
నిర్మల్ జిల్లా మండలంలోని ముజ్జి గ్రామంలో ఆదివారం న్యూ వెల్మల్ మాజీ సర్పంచ్ అంకం శ్రీనివాస్ మరియు బిజెపి లీడర్ పిప్పర మల్లయ్య దుర్గ మాత 60 మంది భక్తులకు అరటి పండ్లు పంపిన చేసినారు.ఈ కార్యక్రమం లొ భక్తులు ననం నాగేందేర్, పడిగేలా నర్సయ్య పిప్పర ప్రవీణ్, తోట రాజేందేర్ తోట నారాయణ తదితరులు పాల్గొన్నారు.