📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☂
24°C Adilabad, Telangana
Drizzle
⚡ MORE NEWS అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లలో తనిఖీలు కౌన్సెలింగ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్
‹
›
District News

పెన్షన్ దారులు సామజిక తనికీకి సహకరించండి సర్పంచ్ జక్కు సుష్మబూమేష్

◉ Kotha Venugopal   |   ◷ Latest
 పెన్షన్ దారులు సామజిక తనికీకి సహకరించండి సర్పంచ్ జక్కు సుష్మబూమేష్
జన్నారం సాక్షర
పోనకల్ గ్రామ పంచాయితీలోని ప్రభుత్వ ఫెన్షన్ దారులు సామజిక తనికి సిబ్బందికి సహకరించాలని పోనకల్ గ్రామపంచాయితి సర్పంచ్ జక్కు సుష్మబూమేష్ తెలిపారు. గురువారం రోజున ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మండలంలో సామజిక తనికి సిబ్బంది తనికీలు చేస్తున్నారని పోనకల్ గ్రామ పంచాయితి పరిదిలోని ప్రభుత్వ ఫెన్షన్ దారులు తమ వద్దకు సామజిక తనికి సిబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వ నిబందనల ప్రకారం వారు అడిగిన పేపర్లు వారికీ చూపించి సహకరించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వం అన్నిరకాలుగా చర్యలు చేపడుతున్నదని పంచాయితీలోని అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ ఫలితాలతో లబ్ది పొందాలని ఈ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆమె తెలిపారు.