📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

రాష్ట్ర ప్రజలకు దీపావళి పర్వదిన హృదయపూర్వక శుభాకాంక్షలు : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

◉ T PRAKASH RAO   |   ◷ Latest
రాష్ట్ర ప్రజలకు దీపావళి పర్వదిన హృదయపూర్వక  శుభాకాంక్షలు : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
  • దీపావళి ప్రతి ఇంటా వెలుగులు నింపి, ప్రతి కుటుంబంలో ఆనందాన్ని తీసుకురావాలీ
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. హిందువులకు ఎంతో ప్రత్యేకమైన
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ ప్రజలందరిలో నూతన ఉత్సాహాన్ని నింపాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. సమాజంలో ప్రేమ, సోదరభావం, ఐక్యత మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.