కడెం ఆయకట్టు నేటి విడుదల
జన్నారం సాక్షర
కడెం ప్రాజెక్ట్ నుండి పంటపొలాలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖా జే ఈ నితిన్ కుమార్ తెలిపారు. సోమవారం రోజున సాక్షర ప్రతినిది చరవానిలో సంప్రదించగా పంటలకు నష్టం జరగకుండా సాగునీటిని విడుదల చేస్తున్నట్లు అయన తెలిపారు.