📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
28°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర
‹
›
District News

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బూరగడ్డ పుష్ప నాగేష్.

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు దసరా శుభాకాంక్షలు తెలిపిన బూరగడ్డ పుష్ప నాగేష్.
  • మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది
రామచంద్రపురం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కురుమను రామచంద్రపురం తాజా మాజీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య నివాసంలో ఆయనను కలిసి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు.