గంగ నీళ్ల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
- అడెల్లి పోచమ్మ తల్లి గంగానీళ్ల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ అక్టోబర్ 18(సాక్షర ప్రతినిధి)
అడెల్లి శ్రీ పోచమ్మ తల్లి గంగానీళ్ల జాతరలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అడెల్లి నుంచి గోదావరి నదిలో శుద్ధి చేసిన అమ్మవారి ఆభరణాలను దిలావర్‌పూర్ మీదుగా తీసుకువస్తున్న సమయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వాటికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వయంగా అమ్మవారి ఆభరణాలను తలపై ఎత్తుకొని, పాదయాత్రగా ముందుకు సాగుతూ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.