📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS ఆడిట్ అధికారుల సమీక్షా సమావేశం.
‹
›
District News

వెడ్మ రాము 39వ వర్ధంతి వేడుకల గోడపత్రాల ఆవిష్కరణ.

◉ M VIJAYA   |   ◷ Latest
వెడ్మ రాము 39వ వర్ధంతి వేడుకల గోడపత్రాల ఆవిష్కరణ.
  • గోడ ప్రతులను ఆవిష్కరిస్తున్న ఆదివాసీ నాయకులు
రెబ్బెన,సాక్షర:ఆదివాసి బిర్థూ గోండు కళాతపస్వి సంగీత విద్వాంసుడు శ్రీ వెడ్మ రాము 39వ వర్ధంతి వేడుకల పోస్టర్లను గురువారం తిర్యాని మండల కేంద్రంలోని కొమరం భీమ్ చౌరస్తాలో ఆదివాసీ నాయకులు ఆవిష్కరించారు.ఈనెల 30న తిర్యాని మండలం ఏదులపాడు గ్రామంలో నిర్వహించే వెడ్మ రాము 39వ వర్ధంతి వేడుకలకు ఆదివాసి 9తెగల సంఘాల నాయకులు,ప్రతి గ్రామ పటేల్,దేవరి మహాజన్,రాయి సెంటర్ సర్మేడి,ప్రజా ప్రతినిధులు,మహిళలు,యువకులు,అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యనిర్వహణ కమిటీ సభ్యులు కోరారు.