📅 Friday, 06 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో ఎమ్మెల్యే ఫండ్ ఒక్క రూపాయి కూడా కేటాయించలే
‹
›
District News

కామన్ పల్లి కాంగ్రెస్ కమిటి ఎన్నిక

◉ Kotha Venugopal   |   ◷ Latest
కామన్ పల్లి కాంగ్రెస్ కమిటి ఎన్నిక
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని కామన్ పల్లి గ్రామ కాంగ్రెస్ కమిటి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు మండల శాఖా అద్యక్షులు అజ్మీర నందు నాయక్ తెలిపారు. శుక్రవారం రోజున గ్రామంలో జరిగిన పార్టి కార్యకర్తల సమావేశంలో ఈ నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అయన తెలిపారు.గౌరవ అధ్యక్షులు కొత్తపెల్లి రామన్న అధ్యక్షులు కామెర పోచయ్య ఉపాధ్యక్షులు
కందుకూరి సుధాకర్ ప్రధాన కార్యదర్శి కతేరాపాక రాజేష్ కార్యదర్శులు వంగల శేఖర్ జునుగురు వెంకటేష్ ప్రచార కార్యదర్శిలు తోకల అశోక్ సోషల్ మీడియా పేరం శేఖర్, జునుగురి కిరణ్ సలహాదారులు అచ్చే వెంక్కన్న మునిగేలా భాస్కర్ గంధం చిన్నయ్య తాళ్లపెల్లి రాజేష్ గంధం గంగన్న లను ఎన్నుకున్నట్లు అయన వివరించారు. ప్రతి కార్యకర్త నాయకులు పార్టి అబివృద్దికి ప్రజల సమస్యల పరిష్కారం గ్రామ అబివృద్దికి కృషిచేయాలని నూతన కార్యవర్గానికి అబినందనలు తెలుపుతున్నట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ముజాఫర్ అలీఖాన్ మండల ప్రధాన కార్యదర్శలు మేకల మాణిక్యం,గొర్రె మహేష్ యాదవ్ నాయకులు మచ్చ శంకరయ్య మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ కోడిజుట్టు రాజ్జన్న గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు